“దేవర” నుంచి ఎన్టీఆర్ డైనమిక్ లుక్ వచ్చేసింది ..!

NTR's dynamic look has come from "Devara" ..!
NTR's dynamic look has come from "Devara" ..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ దేవర కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్టీఆర్ అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సాలిడ్ ప్రమోషన్స్ ను పాన్ ఇండియా భాషల్లో జరుపుకుంటుంది. అయితే మేకర్స్ తారక్ పై పలు కొత్త కొత్త పోస్టర్స్ స్టిల్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.

NTR's dynamic look has come from "Devara" ..!
NTR’s dynamic look has come from “Devara” ..!

ఇలా లేటెస్ట్ గా వచ్చిన కొన్ని పిక్స్ ఫ్యాన్స్ నడుమ వైరల్ గా మారాయి. “దేవర” లుక్స్ లో కనిపిస్తున్న తారక్ అయితే వీటిలో మంచి డైనమిక్ గా అలాగే పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడని చెప్పుకోవాలి . దీనితో మూవీ లో మాత్రం తారక్ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ ని ఇవ్వనున్నాడని చెప్పాలి. ఇక ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ భారీ మూవీ ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది .