“ఓజి” డైరెక్టర్ బర్త్ డే..మేకర్స్ బ్లాస్టింగ్ విషెష్.!

“ఓజి” డైరెక్టర్ బర్త్ డే..మేకర్స్ బ్లాస్టింగ్ విషెష్.!
Cinema News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ భారీ సినిమా ల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా “ఓజి” కూడా ఒకటి. మరి పవన్ వీరాభిమాని అయినటువంటి సుజీత్ పవన్ లోని పొటెన్షియల్ కి తగ్గ సాలిడ్ పాత్రని రాసుకుని డిజైన్ చేసిన ఈ మూవీ విజువల్స్ చూసి ఫ్యాన్స్ అయితే షాకయ్యారు.

“ఓజి” డైరెక్టర్ బర్త్ డే..మేకర్స్ బ్లాస్టింగ్ విషెష్.!
Pavan Kalyan , Sujeeth

దీనితో అక్కడ నుంచి సుజీత్ వర్క్ మరోసారి ఒక రేంజ్ లో హైలైట్ కాగా ఇప్పుడు సుజీత్ బర్త్ డే రావడంతో అయితే మేకర్స్ ఇప్పుడు ఒక క్రేజీ పోస్ట్ పెట్టారు. తన డైరెక్టర్ కి విషెష్ చెప్తూ నువ్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ మా ఫ్యాన్స్ ని కూడా మా గాడ్ ని ఓజి లో ఒక రేంజ్ లో ప్రెజెంట్ చేసి హ్యాపీ గా ఉంచు. ఈ ఏడాది పేల్చి పడేద్దాం అంటూ ఒక రకమైన బ్లాస్టింగ్ విషెష్ ని అయితే తెలియజేసారు. దీనితో ఈ విషెష్ ఇప్పుడు వైరల్ గా మారాయి.