పెట్రోల్‌, డీజిల్‌పై రూపాయి సెస్‌

one rupee sez on petrol and diesel

పెట్రోల్‌, డీజిల్‌పై ఒక రూపాయి సెస్ విధించారు. బంగారం కొనుగోళ్ల‌పైన కూడా ప‌న్ను విధించ‌నున్నారు. దీంతో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెర‌గ‌నున్నాయి. భార‌త పెట్రోలియం షేర్లు ఇవాళ 380.25 పాయింట్ల వ‌ద్ద ట్రేడింగ్ మొద‌లుపెట్టింది. బ‌డ్జెట్ నేప‌థ్యంలో ఇవాళ ఆ కంపెనీ షేర్లు 2.42 శాతం ప‌డిపోయాయి.