కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
పెళ్లి చేసుకోవాలని కోరినందుకు దారుణ హత్య

పెళ్లి చేసుకోవాలని కోరినందుకు దారుణ హత్య

తనను నమ్మి వచ్చిన యువతి పెళ్లి చేసుకోవాలని కోరినందుకు దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి కాల్చి, ఆనవాళ్లు లేకుండా చేశాడు. 2018 జూన్‌లో జరిగిన ఈ దారుణం పోలీసుల విచారణలో తాజాగా...
సంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. పఠాన్‌ చెరు మండలం పాటి ఓఆర్‌ఆర్‌ రింగ్‌ రోడ్డుపై జైలో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో...
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సత్నా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. కారు-ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడుగురు...
స్నేహితుల మధ్య గొడవ....దారుణ హత్య

స్నేహితుల మధ్య గొడవ….దారుణ హత్య

ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒక్కరు దారుణ హత్యకు గురయిన సంఘటన ఇచ్చోడ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలంలోని పోన్న గ్రామనికి చెందిన బగ్నూరే జ్ఞానేశ్వర్‌ను (35) ఆదే...
కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడో కసాయి తండ్రి

కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడో కసాయి తండ్రి

గుప్త నిధుల మోజులో పడి కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడో కసాయి తండ్రి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరబంకిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌, బరబంకిలోని కుర్ద్‌ మావ్‌...
బాలికపై లైంగిక దాడి

బాలికపై లైంగిక దాడి

ఎనిమిదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలురు ఇద్దరు లైంగిక దాడి చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాదితురాలి తల్లి కూలి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాలిక ఇంటి...
రెండు ప్రాణాలను బలిగొన్న లారీ

రెండు ప్రాణాలను బలిగొన్న లారీ

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ రెండు ప్రాణాలను బలిగొంది. బైక్‌ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృత్యువాతపడ్డారు. సిరివెళ్ల మండలం గోవిందాపల్లె వద్ద ఈ ప్రమాదం జరిగింది....
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చందక...
గ్యాంగ్ రేప్ చేసి చంపేసారు

గ్యాంగ్ రేప్ చేసి చంపేసారు

సైబరాబాద్ పరిధిలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళను తెలిసిన వ్యక్తే నమ్మించి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి...
భూపాలపల్లిలో తల్లీబిడ్డల మృతి

భూపాలపల్లిలో తల్లీబిడ్డల మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని రెండేళ్ల చిన్నారితో కలసి తల్లి అఘాయిత్యం చేసుకుంది. భూపాలపల్లిలోని జవహర్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్న సంగరి లాస్య(25) తన రెండున్నరేళ్ల కూతురు మహితితో కలసి...