చెన్నై సూపర్ కింగ్స్ - search results

If you're not happy with the results, please do another search
శుభవార్త పంచుకున్న ‌ఫాఫ్‌ డు ప్లెసిస్‌

శుభవార్త పంచుకున్న ‌ఫాఫ్‌ డు ప్లెసిస్‌

దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తన భార్య ఇమరి వెస్సెర్‌ గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. చిన్నారికి జో డూ ప్లెసిస్‌...
క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన రామ లక్ష్మణులు

క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన రామ లక్ష్మణులు

మహేంద్రసింగ్‌ ధోని బాటలోనే సురేశ్‌ రైనా నడిచాడు. ధోని రిటైర్మెంట్‌ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అంతర్జాతీయ క్రికెట్‌కు తాను కూడా గుడ్‌ బై చెప్తున్నట్టు సురేశ్‌ రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ‘మీతో కలిసి...
రైనా చేసిన పోలిక సరైనది కాదు

రైనా చేసిన పోలిక సరైనది కాదు

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఎంఎస్‌ ధోనితో పోల్చుతూ సురేశ్‌ రైనా కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘ భారత క్రికెట్‌ జట్టులో తదుపరి ‘ఎంఎస్‌ ధోని’ ఎవరైనా ఉంటే అది రోహిత్‌...
రోహిత్‌ శర్మలో నాయకత్వ లక్షణాలు

రోహిత్‌ శర్మలో నాయకత్వ లక్షణాలు

టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ధోని తర్వాత జట్టు సారథిగా అంతటి గొప్ప నాయకత్వ లక్షణాలను రోహిత్‌ శర్మలో చూశానని క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. భారత క్రికెట్‌ జట్టులో హిట్‌మ్యాన్‌...
పండంటి పాపకు జన్మనిచ్చిన రాయుడు,విద్య

పండంటి పాపకు జన్మనిచ్చిన రాయుడు,విద్య

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు అంబటి రాయుడు తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి చెన్నుపల్లి విద్య ఆదివారం పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సీఎస్‌కే ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేసింది. చిన్నారి,...
టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిపోయిన మురళీ విజయ్

టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిపోయిన మురళీ విజయ్

టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిపోయిన మురళీ విజయ్‌ ఓ టీ20 మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. 52 బంతుల్లో​ 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 95 పరుగులు సాధించి జట్టు...

ఐపీఎల్ మ్యాచ్ ని బల్కంపేట ఎల్లమ్మే గెలిపించిందట

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి, ముంబయి ఇండియన్స్‌ జట్టు యజమాని నీతా అంబానీ బల్కంపేటలోని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఆదివారం రాత్రి ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌,...