రష్మికా మందన్నా కు మోడీ స్వీట్ రిప్లై…. ఏంటో తెలుసా ..!

Modi's sweet reply to Rashmika Mandanna... you know what..!
Modi's sweet reply to Rashmika Mandanna... you know what..!

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ దగ్గర సత్తా మంచి వరుస భారీ ఆఫర్స్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్స్ లలో యంగ్ నటి రష్మికా మందన్నా కూడా ఒకరు. మరి ఇప్పుడు రష్మిక హీరోయిన్ గా “పుష్ప 2” (Pushpa 2) సహా బాలీవుడ్ లో “సికిందర్” (Sikandar) తదితర భారీ మూవీ లు అనేక భాషల్లో చేస్తుండగా తాను మై ఇండియా అని అంటూ చేసిన పోస్ట్ రీసెంట్ గా బాగా వైరల్ అయ్యింది. అయితే దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రిప్లై ఇవ్వడం గమనార్హం.

Modi's sweet reply to Rashmika Mandanna... you know what..!
Modi’s sweet reply to Rashmika Mandanna… you know what..!

సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు అందరి హృదయాలు కలుపుకుంటూ వెళ్ళాలి అని అంటూ రష్మిక నుంచి ఒక వీడియో పోస్ట్ రాగా దీనికి నరేంద్ర మోడీ నుంచి రిప్లై రావడం ఒక ఊహించని అంశంగా మారిపోయింది . మోడీ రిప్లై ఇస్తూ “ఖచ్చితంగా ! మనుషుల్ని కలుపుకుంటూ వెళుతూ వారి జీవితాల్ని మెరుగు పరచడం కంటే ఏది సంతృప్తి ని ఇవ్వదు” అంటూ తెలిపారు. దీనితో ఈ పోస్ట్ కి 12 గంటల్లోపే 90 వేలకు పైగా లైక్స్ వచ్చేయడం విశేషం. దీనితో ఈ పోస్ట్ లు అయితే ఇపుడు బాగా వైరల్ అవుతుంది .