పెట్టుబడి - search results

If you're not happy with the results, please do another search
టీవీ నటి అనుపమ పాథక్ ఆత్మహత్య

టీవీ నటి అనుపమ పాథక్ ఆత్మహత్య

ముంబై నగరంలో వరుసగా నటీనటుల ఆత్మహత్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా భోజ్‌పురికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్...
టాప్‍ లో ఉండాలనుకుంటున్న నితిన్‍

టాప్‍ లో ఉండాలనుకుంటున్న నితిన్‍

నితిన్‍ తన ప్రతి సినిమాలోను టాప్‍ హీరోయిన్‍ వుండేలా చూసుకుంటున్నాడు. సమంతతో చేసిన ‘అఆ’, రష్మికతో చేసిన ‘భీష్మ’ సూపర్‍హిట్టవడంతో ఇక తన సినిమాల్లో టాప్‍ హీరోయిన్‍ ఎవరైనా ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. నితిన్‍...
వీళ్లిద్దరినీ కన్విన్స్ చేసి రానా ఈ సినిమాను నిర్మించాడట

వీళ్లిద్దరినీ కన్విన్స్ చేసి రానా ఈ సినిమాను నిర్మించాడట

టాలీవుడ్లో ట్రెండుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ సినిమాలు తీస్తున్న నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. ఒకప్పుడు ఆయనతో పాటే యాక్టివ్‌గా సినిమాలు నిర్మించిన చాలామంది నిర్మాతలు ఔట్ డేట్ అయిపోయి...
డబ్బు, బంగారం కోసం వృద్ధురాలి హత్య

డబ్బు, బంగారం కోసం వృద్ధురాలి హత్య

డబ్బు, బంగారం కోసం వృద్ధురాలిని దుండగులు వారం రోజుల క్రితం హత్య చేసి డ్రెయిన్‌ పక్కన తాటిబొందల్లో పడవేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో దివిసీమలో తీవ్ర కలకలం రేపింది. సేకరించిన వివరాల...

వైజాగ్.. దివ్య హత్య కేసు మిస్టరీ వీడింది.. మనీ పంపకాలే కారణం..

ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరం నడిబొడ్డున దారుణ హత్యకు గురైన దివ్య హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె ఒంటిపై గాయాలు...

వినూత్న రీతిలో సైబర్ నేరగాళ్లు తెగింపు….

సమాజంలో సైబర్ నేరగాళ్ల చేష్టలు పెచ్చుమీరాయి. శాంసంగ్ గేలాక్సీ, గేలాక్సీ ఎస్ 10, యాపిల్, మైక్రోమ్యాక్స్, మాక్ బుక్, ల్యాప్ టాప్ లు, వన్ ప్లస్ వంటి ఫోన్లు చాలా తక్కువ ధరకు...
ఆర్.ఆర్.ఆర్. సినిమాకి పెద్ద దెబ్బ

ఆర్.ఆర్.ఆర్. సినిమాకి పెద్ద దెబ్బ

కరోనా వైరస్ ప్రపంచానికి చేసిన నష్టం మాటేమో కానీ ఆర్.ఆర్.ఆర్. సినిమాకి మాత్రం పెద్ద దెబ్బ వేసింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం జరిగే పని కాదు. అయితే...
కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు వారాల క్రితం వరకూ లాక్ డౌన్ అన్న మాటకు సరిగా అర్థం తెలీని పరిస్థితి నుంచి ఇప్పుడు అదెలా ఉంటుందో కూడా దేశ ప్రజలకు అనుభవంలోకి వచ్చేసింది. చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే జరిగే లాక్ డౌన్ మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విధిస్తున్నారు. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు మనలాంటి దేశంలో లాక్ డౌన్ కు మించిన ఔషధం లేనట్లే. లాక్ డౌన్ ను విధించిన సమయంలో చాలామంది ఏప్రిల్ 14కు పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ అంత త్వరగా వీడిపోవటం సాధ్యమయ్యేది కాదు. ఎక్కడి దాకానో ఎందుకు కరోనాకు పుట్టిల్లు అయిన వూహాన్ మహానగరంతో దగ్గర దగ్గర 76 రోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తే కానీ కరోనాను కంట్రోల్ చేయలేకపోయారు. అలాంటిది మన దేశంలోని పరిస్థితులు.. మౌలిక సదుపాయాల్ని పరిగణలోకి తీసుకుంటే.. లాక్ డౌన్ మినహాయింపు అనివార్యమని అర్థం కాక మానదు. రెండో దఫా కూడా ఇరవై ఒక్కరోజుల పాటు లాక్ డౌన్ ను విధిస్తూ ప్రధాని మోడీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేయలేదు. కారణం.. ప్రస్తుత పరిస్థితులే. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. లాక్ డౌన్ ఉంటేనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఒకసారి ఎత్తేస్తే పరిస్థితులు మరెంత భయానకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా సరే.. మే 3 తర్వాత పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరో మూడు వారాల తర్వాత ఏం జరుగుతున్నది ఇప్పటికిప్పుడు చెప్పటం సాధ్యం కాదని చెప్పేటోళ్లు చాలామందే కనిపిస్తారు. కానీ.. లాజిక్ గా చూస్తే.. మే మూడు తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఈ నెల ఇరవై.. ఇరవై ఒకటో తేదీల్లో తేలుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. అప్పటికి కేసుల నమోదు ఒక కొలిక్కి వచ్చి.. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో 25 శాతానికి తగ్గితే.. లాక్ డౌన్ పొడిగింపునకు అవకాశం ఉంటుంది. అదెలానంటే.. ఏప్రిల్ 20.. 21 తేదీలకు పాజిటివ్ గా తేలిన వారి చికిత్సకు పద్నాలుగు రోజులు పడుతుంది. ఆ రోజుల్లో పాజిటివ్ గా తేలిన వారి కాంటాక్టు గుర్తించటం.. మళ్లీ వారిని ఎవరెవరు కలిశారన్నది లెక్క తేల్చటానికి పట్టే సమయం.. వారిలో రోగ లక్షణాలు ఇవన్నీ చూసుకుంటూ వెళితే.. మే చివరకు పాజిటివ్ ల సంఖ్య తగ్గటమా? పెరగటమా? తేలిపోతుంది. కేసులు పెరుగుతున్న కొద్దీ లాక్ డౌన్ పొడిగింపు అనివార్యమవుతుంది. మరి.. దీనికి అంతం ఎప్పుడంటే.. జాతిజనుల చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే ఎవరికి వారు లాక్ డౌన్ ను తూచా తప్పకుండా పాటిస్తే తప్పించి పరిస్థితి అదుపులోకి రాదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంటే మాత్రం.. మే మూడు తర్వాత కూడా పొడిగింపు తప్పదు.

తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాణా

దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ లోకి 'లీడర్' సినిమాతో పరిచయమయ్యాడు రానా. కెరీర్ స్టార్టింగ్ నుండి కేవలం కథా బలమున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకవైపు హీరోగాను...

చైనా వెన్నులో వణుకు… చైనా నుంచి పలు కంపెనీలు బయటకు..

కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడిపోతుంది. దాదాపు అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్ష మందికి పైగా మృత్యవాతపడ్డారు. ఇటలీ, అమెరికా, స్పెయిన్ వంటి దేశాలలో మరణ మృదంగం...
ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త,సినీ నిర్మాత

ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త,సినీ నిర్మాత

కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, ఫైనాన్షియర్ మోహన్‌ అలియాస్‌ కపాలి మోహన్‌(58) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గంగమ్మగుడి పీఎస్ పరిధిలోని బసవేశ్వర కె.ఎస్‌.ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ...