కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
కానిస్టేబుల్‌ పట్ల అసభ్య ప్రవర్తన

కానిస్టేబుల్‌ పట్ల అసభ్య ప్రవర్తన

మహిళా కానిస్టేబుల్‌ పట్ల కొంతమంది ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో ముగ్గురు ఆకతాయిలు మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో సదరు కానిస్టేబుల్‌...
మోసం చేసిన కానిస్టేబుల్‌

మోసం చేసిన కానిస్టేబుల్‌

వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్‌పై పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మహారాణిపేట వార్డు...
తల్లీ కుమారుడు మృతి

తల్లీ కుమారుడు మృతి

మండల పరిధిలోని స్టువర్టుపురం గ్రామం ఘొల్లుమంది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో తల్లీ కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కొత్త సంవత్సరం వేడుకల జరుపుకునే తరుణంలో ఈ దుర్ఘటన...
తల్లిదండ్రుల కోరిక తీర్చలేక యువకుడు ఆత్మహత్య

తల్లిదండ్రుల కోరిక తీర్చలేక యువకుడు ఆత్మహత్య

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్న కుమారుడు నరసింహ...
యువ ప్రేమ జంట ఆత్మహత్య

యువ ప్రేమ జంట ఆత్మహత్య

పెద్దలు పెళ్ళికి నిరాకరించారని యువ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలోని వాంకిడి మండలం రాంనగర్ గ్రామానికి చెందిన నౌగడే శ్రీకాంత్ ,...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్‌ చేసుకుని కుటుంబం సాముహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు. వీరికి సాహితి, సాహిత్య అనే...
వైద్యుడిని షూట్‌ చేసిన ఇద్దరు యువకులు

వైద్యుడిని షూట్‌ చేసిన ఇద్దరు యువకులు

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడిని షూట్‌ చేసిన నేరం కింద ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర...
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య

భార్య కేసు పెట్టిందని మనస్తాపం చెందిన వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ తిరుపతయ్య ప్రకారం.. మీర్‌పేట జనప్రియా మహానగర్‌కు చెందిన...
ఉద్యోగం అని చెప్పి మోసం

ఉద్యోగం అని చెప్పి మోసం

పార్ట్‌ టైం ఉద్యోగం కావాలని గూగుల్‌ సెర్చ్‌ చేసిన యువతి, యువకుడిని సైబర్‌ నేరగాళ్లు నిండా ముంచారు. మాయ మాటలు చెప్పి వారిద్దరి నుంచి లక్షలు కాజేశారు. దీంతో వారు వేర్వేరుగా గురువారం...
కూతురుని తుపాకితో కాల్చిచంపిన తండ్రి

కూతురుని తుపాకితో కాల్చిచంపిన తండ్రి

ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఇంట్లోని అలారం మోగడంతో ఎవరో ఆగంతకులు చొరబడ్డారని ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. కాసేపటి...