కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
బీటెక్‌ విద్యార్థిని మృతి

బీటెక్‌ విద్యార్థిని మృతి

కృష్ణా జిల్లాలో బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చాట్రాయి మండలం సూరంపాలెంకు చెందిన ఎం.విజయ్‌కుమార్‌ కుమార్తె రోహిత విజయవాడ...
పేపర్‌ గోడౌన్‌లో మంటలు

పేపర్‌ గోడౌన్‌లో మంటలు

గోల్నాకలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు....
పాతబస్తీలో విషాదం

పాతబస్తీలో విషాదం

దీపావళి పండుగ రోజున హైదరాబాద్‌లోని పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని టపాసులు పేలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడ్డారు. కందికల్ గేట్ సమీపంలో పియూపీ వర్క్...
అనంతపురంలో రెండు ఘెర రోడ్డు ప్రమాదాలు

అనంతపురంలో రెండు ఘెర రోడ్డు ప్రమాదాలు

అనంతపురం జిల్లాలో 9 కిలోమీటర్ల పరిధిలో రెండు ఘెర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. పామిడి వద్ద 44వ నెంబర్‌ జాతీయ...
తండ్రి కూతురు మృతి

తండ్రి కూతురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ నుంచి కూతురిని తీసుకుని వస్తుండగా.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి...
హైదరాబాద్ లో సైకో కిల్లర్‌

హైదరాబాద్ లో సైకో కిల్లర్‌

ఇద్దరిని హత్యచేసి తప్పించుకుని తిరుగుతున్న సైకో కిల్లర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు ఇటీవల.. హబీబ్‌నగర్‌, నాంపల్లిలో రెండు హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆయా...
ఉన్మాదిలా మారిన ఓ తండ్రి

ఉన్మాదిలా మారిన ఓ తండ్రి

మూడో సారి ఆడపిల్లే పుట్టిందని.. ఓ తండ్రి ఉన్మాదిలా మారాడు. రోజుల పసికందును రోడ్డుపై పడేసి దారుణానికి ఒడిగట్టాడు. బండరాయితో మోదీ ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని చంపేశాడు. కొమురం భీం జిల్లాలో చోటు...
ఇంజక్షన్‌ వికటించి బాలిక మృతి

ఇంజక్షన్‌ వికటించి బాలిక మృతి

ఇంజక్షన్‌ వికటించి బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్‌ మల్కాజిగిరికి చెందిన ప్రసాద్‌ కుమార్తె చిన్నారి కి వాంతులు కావడంతో సోమవారం మల్కాజిగిరిలోని...
భార్య మెడకు వైరుతో ఉరి బిగించి హత్య

భార్య మెడకు వైరుతో ఉరి బిగించి హత్య

కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడా? భార్య మెడకు వైరుతో ఉరి బిగించి హత్య చేసి.. ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అంటే అవుననే అంటున్నారు పోలీసులు. పెడన పట్టణంలోని ఐదో వార్డు దాదాగుంట...
మానసికంగా కుంగిపోయి యువతి ఆత్మహత్య

మానసికంగా కుంగిపోయి యువతి ఆత్మహత్య

పుట్టింటి వారి ఆదరణ కరువైందని మానసికంగా కుంగిపోయి మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌ కథనం మేరకు.. పటేల్‌నగర్‌లో శివారెడ్డి, ధనలక్ష్మి...