పక్కా సితార పెద్ద హీరోయిన్ అవుతుంది..మహేష్, నమ్రత..!

సూపర్ స్టార్ మహేష్ బాబు , నమ్రత గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు . మహేష్ బాబు, సితార ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. మహేష్ బాబు మూవీ లకి సంబంధించిన అప్డేట్లని ఫ్యామిలీ ఫొటోస్ వంటి వాటిని షేర్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ. మహేష్ బాబు నమ్రతల గారాలపట్టి సితార గురించి కూడా పరిచయం అవసరం లేదు . చిన్న వయసులోనే సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. ఇప్పటికే పలు యాడ్స్ చేసి అవకాశాలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా ఈమె ముఖ్య అతిధిగా వెళ్తూ ఉంటుంది.

పక్కా సితార పెద్ద హీరోయిన్ అవుతుంది..మహేష్, నమ్రత..! - Telugu Bullet

చిన్న వయసులోనే సితారకి స్టార్ సెలబ్రిటీ హోదా వచ్చింది. సితార కెరియర్ పరంగా కూడా మహేష్ బాబు నమ్రత భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెరీర్ మీద ఫోకస్ పెట్టారు, హీరోయిన్ అయిన తర్వాత మంచి సక్సెస్ అందుకోవడం కోసం ఇప్పటినుండి కూడా మహేష్ బాబు సితారని ప్రేక్షకులకు దగ్గర చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా సితార ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతోంది. ఇప్పటినుండి కూడా ఈమె ప్రేక్షకులకు దగ్గరగా ఉంటే హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తాయని అందరికీ సితార బాగా దగ్గర అవుతుందని అనుకుంటున్నారు. మహేష్ బాబు విషయంలో  తన  తండ్రి కృష్ణ ఇదే ఫార్ములాని ఉపయోగించారు. అందుకే మహేష్ బాబు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారంట