గోపీచంద్ పంతం మూవీ టీజర్

Pantham Movie Teaser

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

గోపీచంద్‌, మెహరీన్‌ లీడ్ రోల్స్ గా తెరకెక్కుతున్న చిత్రం పంతం. దీనికి ఫర్‌ ఎ కాస్‌ అన్నది క్యాప్షన్. బలుపు, పవర్‌, జై లవకుశ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ జులై 5వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకురానుంది..చివరి షెడ్యూల్ షూటింగ్ స్కాట్లాండ్, లండ‌న్ లో కొనసాగుతున్నది. కాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. మీరు చూసెయ్యండి మరి