పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచిపోతున్న ‘ ఓజి ‘ ?

Pawan Kalyan
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న ఈ సినిమాల్లో భారీగా యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి కూడా ఒకటి. తొలిసారిగా పవన్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తున్న, ఈ మూవీ ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య భారీ వ్యాయంతో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేస్తున్నారు.ప్రస్తుతం అతివేగం షూటింగ్ జరుపుకుంటున్న ఓజి మూవీకి సంబంధించిన ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ లో బజాజ్ గా మారింది ఈ మూవీని సుజిత్ ఎంతో స్టైలిష్ గా తలకించడంతోపాటు ఇందులో పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా అదిరిపోయేటట్లుగా చెప్తున్నారు. ఒకరకంగా ఈ మూవీ లుక్స్ పవన్ కెరియర్ లో బెస్ట్ గా నిలిచిపోయా అవకాశంగా ఉందని అలానే రిలీజ్ తర్వాత ఓన్లీ మూవీ పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా పక్కగా ఆకట్టుకుంటుందని సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు మేకప్ ప్లాన్ చేస్తున్నారు.