పిఠాపురం అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలెప్‌మెంట్‌పై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. శాంతిభద్రతలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. ఇకపై ప్రతివారం నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ చేయాలని పవన్‌కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అదేసమయంలో.. సొంత ఇలాకాలోని శాంతిభద్రతల అంశంపైనా ప్రత్యేకంగా ఆరా తీశారు పవన్…