Political Breaking: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు..IT శాఖ మంత్రి ఎవరంటే.?

Political Breaking: Allotment of Departments to Telangana Ministers..Who is IT Minister?
Political Breaking: Allotment of Departments to Telangana Ministers..Who is IT Minister?

Breaking : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శాఖల వివరాల ప్రకారం.. ఐటీ మంత్రి గా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పనిచేయనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు

భట్టి విక్రమార్క – ఆర్ధిక శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ
దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ఆర్ అండ్ బీ
శ్రీధర్ బాబు – ఐటీ, ఇండస్ట్రీ, శాసనసభా వ్యవహారాలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – ఐ అండ్ పీఆర్
పొన్నం ప్రభాకర్ – రవాణా శాఖ
కొండా సురేఖ – అటవీ శాఖ
సీతక్క – పంచాయితీ రాజ్
తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ శాఖ
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్ శాఖ