“కల్కి” టీం రిలీజ్ చేసిన పవర్ ఫుల్ BTS స్టిల్ …..!

Powerful BTS still released by "Kalki" team.....!
Powerful BTS still released by "Kalki" team.....!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి. ధియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులని , అభిమానులని బాగా అలరిస్తోంది. మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ మూవీ కు సంబందించిన ఒక బీటిఎస్ స్టిల్ ని మేకర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం జరిగింది.

Powerful BTS still released by "Kalki" team.....!
Powerful BTS still released by “Kalki” team…..!

ఈ ఫొటోలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశం కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉన్నది . ప్రభాస్ తో పాటుగా, నాగ్ అశ్విన్ కూడా సీన్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పవర్ ఫుల్ ఫోటో ఆడియెన్స్ ని , ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా లో దీపికా పదుకునే, దిశా పటాని, స్టార్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్ తదితరులు కీలక పాత్రల ల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.