“‘స్పిరిట్’ కోసం ప్రభాస్ అద్భుతమైన లుక్!”

"Prabhas looks amazing for 'Spirit'!"
"Prabhas looks amazing for 'Spirit'!"

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు దర్శకుడు మారుతీ మూవీ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కూడా పూర్తవుతుంది. అయితే ప్రభాస్ బిజీగా లైఫ్ లో మరిన్ని మూవీ లు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ మూవీ ల్లో క్రేజీ ప్రాజెక్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేయనున్న యాక్షన్ మూవీ “స్పిరిట్” కూడా ఒకటి. మరి దీనిపై డబుల్ హైప్ కూడా ఉంది. ఇక ఈ మూవీ విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

"Prabhas looks amazing for 'Spirit'!"
“Prabhas looks amazing for ‘Spirit’!”

దీని ప్రకారం ప్రభాస్ ఒక ఊహించని లుక్ లో కనిపించనున్నట్టు గా తెలుస్తుంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం ఒక స్పెషల్ లుక్ ను లాక్ చేయగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజా సాబ్ తర్వాత ఆ లుక్ లోకి మారనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ లుక్ తోనే ఈ ఒక్క మూవీ కంప్లీట్ చేశాకే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్లనున్నట్టుగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి మాత్రం ఈ వైలెంట్ కాంబినేషన్ లో మూవీ చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవాలి .