దేశం లో అత్యధికంగా గూగుల్ అయిన సెలబ్రేటీలు వీరే…!

Priya Varrier Is India Most Searched Personality In 2018

సౌత్, నార్త్ ప్రజలకు సన్నీలియోన్ అంటే తెలియని వారుండరు. సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా తన జీవితాని స్టార్ట్ చేసింది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాలో అవకాశం రావడంతో ఆమె జీవితమే మారి పోయింది. పోర్న్ సినిమాలు స్వస్తిపలికి ముంబాయి చేరుకుంది. తెలుగు, తమిళంలో కూడా ఈమె ఐటమ్ సాంగ్స్ చేసింది. సన్నీలియోన్ ను గూగుల్ లో ఇండియన్స్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ వచ్చారు. గత కొన్నేలుగా గూగుల్ సెర్చ్ లో ఈమె నెంబర్ వన్ గా నిలిచింది. తాజాగా గూగుల్ నిర్వహించిన సర్వేలో సన్నీలియోన్ నెంబర్ వన్ ప్లేసు ను కేరళ ముద్దు గుమ్మ ప్రియవారియర్ సొంతం చేసుకుంది. రెండు వీడియోలతో ప్రపంచం మొత్తం తన వైపు తిప్పుకున్నది. అదే ప్రియ గన్ వీడియో, ఓ కన్ను సైగ రెండు చేతులతో గన్ పేలుస్తూ ఇప్పటి కుర్ర కారు హృదయాలను గాయపరిచింది. అంతే ఈదెబ్బతో అసలు ప్రియవారియర్ ఎవరు…ఏమిచేస్తుంది…. ప్రపంచం మొత్తం వెతకసాగింది.

Priya-Varrier

గూగుల్ సెర్చ్ ప్రియ నెంబర్ వన్ స్తానాన్ని దక్కించుకుంది.
1. ప్రియవారియర్
2. నిక్ జోనాస్
3. సప్న చౌదరి
4. ప్రియాంక చోప్రా
5. ఆనంద్ ఆహుజా
6. సారా అలీ ఖాన్
7. సల్మాన్ ఖాన్
8. మేఘన్ మార్కెల్
9. అనూప్ జలోట
10. బోణీ కపూర్