“ఎఫ్ 2” పై మహేష్ కామెంట్స్…!

Mahesh Babu Comment On Venkatesh F2 Movie Teaser

అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోస్ గా ఎఫ్2 తెరకెక్కుతున్న సంగతి తెలిందే. వెంకటేష్.. భార్య అంటే బయపడే పాత్రలో భాగ నటించాడు. వరుణ్ తేజ్ కూడా భార్యకు బయపడే పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క టిజర్ పైన ప్రిన్స్ మహేష్ బాబు స్పందించాడు. ఎఫ్2 చిత్రం యొక్క టిజర్ ను నేను చూశాను ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా బాగుంది. వెంకటేష్ భార్యకు బయపడే పాత్రలో బాగా నటించాడని టిజర్ చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ టీంకు పనిచేసిన ప్రతిఒక్కరికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇకా ఈ రోజు విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు కావున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు.

Mahesh-Babu-Comment-On-Venk

ప్రస్తుతానికి మహేష్ మహర్షి సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. మరో వైపు అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మేహ్రిన్ కథానాయకలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాని దిల్ రాజ్ కామెడీ ఎంటర్టైనర్ గా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పైన నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి భరిలో పెద్ద సినిమాలతో పోటిపడి మరి విడుదలవుతుంది. వెంకటేష్ తన తదుపరి చిత్రాని బాబీ దర్శకత్వంలో వెంకి మామ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో మరో కథానాయకుడిగా నాగచైతన్య నటిస్తున్నారు.