ఇద్దరిని హత్యచేసి తప్పించుకుని తిరుగుతున్న సైకో కిల్లర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు ఇటీవల.. హబీబ్‌నగర్, నాంపల్లిలో రెండు హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాలలోని సీసీ ఫుటేజీని జల్లెడ పట్టారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.