“ఏపీలో దూసుకెళ్తున్న ‘పుష్ప 2’ భారీ బిజినెస్!”

"Pushpa 2 is a huge business in AP!"
"Pushpa 2 is a huge business in AP!"

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ బిజినెస్ ను జరుపుతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఓటిటి, హిందీలో రికార్డు బిజినెస్ చేస్తుండగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంబంధించి బిజినెస్ కోసం తెలుస్తుంది. ఈ మూవీ ఒక్క ఏపీలోనే రికార్డు బిజినెస్ ను చేస్టున్నట్టుగా టాక్.

"Pushpa 2 is a huge business in AP!"
“Pushpa 2 is a huge business in AP!”

ఒక్క ఆంధ్ర మొత్తంలోనే పుష్ప 2 మేకర్స్ 90 కోట్ల మేర బిజినెస్ ను కోట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏపీ లోనే ఇంత అంటే నైజాం మార్కెట్ లో కూడా దీనికంటే ఎక్కువ లేదా సమానంగా అయినా ఉంటుంది అని చెప్పుకోవచ్చు . ఇలా రికార్డు లెవెల్లో పుష్ప రాజ్ తన ర్యాంపేజ్ చూపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ కు వస్తుంది.