Pushpa 2: ‘పుష్ప-2’లో రష్మిక న్యూ లుక్ వచ్చేసింది ..!

Pushpa 2: Rashmika has a new look in 'Pushpa-2'..!
Pushpa 2: Rashmika has a new look in 'Pushpa-2'..!

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-2 ది రూల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ని రిలీజ్ చేయాలనీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ లో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ కి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Pushpa 2: Rashmika has a new look in 'Pushpa-2'..!
Pushpa 2: Rashmika has a new look in ‘Pushpa-2’..!

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే లెజెండరీ నటుడు సంజయ్ దత్ పుష్ప పార్ట్-2 లో నటించే అవకాశాలు ఉన్నట్లు బాగా తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ‘పుష్ప 2’లో అతిథి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ నుంచి తాజాగా హీరోయిన్ రష్మిక మందాన ఫోటో లీక్ అయింది. పట్టుచీర కట్టుకున్న హీరోయిన్ రష్మిక మందాన… నగలు వేసుకొని మెరిసింది. ఇప్పుడు ఈ ఫోటో తేగా వైరల్ గా మారింది.