కాస్త డిఫరెంట్ గా…!

Raghava Lawerance Kanchana 3 Telugu First Look

రాఘవ లారెన్స్ సినిమాలు అందరి డైరక్టర్స్ కంటే కొంచెం భిన్నంగా తీస్తాడు. అయన దర్శకత్వంలో వచ్చిన దెయ్యం సినిమాల సీరిస్ మంచి హిట్ట్స్ ను దక్కించుకున్నాయి. తనదైన స్టైల్ లో ప్రేక్షకులను భయపెడుతుంటాడు. ముని సినిమా కానుండి ఇప్పుడు వస్తున్నా కాంచన ౩ సినిమా వరకు హరర్ర్ తో భయపెడుతూ వస్తున్నాడు. తాజాగా కాంచన ౩ నుండి మోషన్ పోస్టర్ విడుదల చేస్తూ తెలుగులో ప్రచారం చేస్తున్నాడు. తమిళ వెర్షన్ దాదాపుగా పుర్తికావచ్చింది. కాంచన తెలుగు వెర్షన్ నిర్మాత టాగూర్ మధు ఈ చిత్రాని అందిస్తున్నాడు. ఈ మోషన్ పోస్టర్ ను గమనించినట్లు అయితే మున్నపటి సినిమాలా కన్న రాఘవ లారెన్స్ కాస్త డిఫరెంట్ గా లుక్ ను చేంజ్ చెయ్యకుండా మాములు మనిషిలాగా కనిపిస్తున్నాడు.

ఓన్లీ మోషన్ పోస్టర్ మాత్రమే విడుదలచేసిన రాఘవ ఈ విధంగా తన సినిమాకు ప్రచారం చేస్తున్నాడు. మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం హర్రర్ మ్యూజిక్ ను తలపిస్తూ ఉన్నది. తనదైన లుక్ తో ఆకట్టుకోలేక పాయిన హర్రర్ మ్యూజిక్ తో మాత్రం భయపెటేస్తున్నాడు. కాంచన౩ లో మాత్రం రాఘవ కాస్త ఘట్టిగానే భయపెటే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగులో ప్రభాస్ తో తీసిన రెబల్ మూవీ ప్లాప్ కావడంతో అయన మరో సినిమాను తెలుగులో చెయ్యలేదు. నాగార్జున కి మాస్, కింగ్ వంటి సూపర్ హిట్ట్ చిత్రాలను అందించాడు. కాంచన ౩ సినిమా తరువాత తెలుగులోనూ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యాలని రాఘవ ప్లాన్ చేస్తున్నాడు.