కార్తికేయ-పూజాల వివాహా ముహుర్తంను ఫిక్స్ చేశారు…!

Rajamouli Son Karthikeya Marriage Date Got Fixed

రాజ‌మౌళి, ర‌మా ల త‌న‌యుడి కార్తికేయ నిశ్చితార్థం సెప్టెంబ‌ర్ లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అతి కొద్ది మంది స‌న్నీహితులు మ‌రియు స్నేహితులు స‌మ‌క్షంలో జ‌రిగింది. కార్తికేయ-పూజాలు గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్ద‌లను ఒప్పించి వారి అంగీకారంతో వివాహాం చేసుకుంటున్నారు. సినిమా హీరో జ‌గ‌ప‌తి బాబు అన్న రాంప్ర‌సాద్ కుమార్తె పూజా. మంచి సింగ‌ర్ గా గుర్తింపు తెచ్చ‌కుంది. కార్తికేయ సినిమా రంగంన‌కు సంబందించిన‌వాడు, కొన్ని రోజుల తండ్రి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా పనిచేశాడు.ఇప్పుడు సొంతంగా ఓ బ్యాన‌ర్ ను స్థాపించాడు త్వ‌ర‌లో ఓ సినిమాను నిర్మించ‌బోతున్నాడు. తాజాగా కార్తికేయ-పూజ‌ల వివాహా ముహుర్తంను పిక్స్ చేశారు.

rajamouli-family

జ‌న‌వ‌రి 05, 2019 నాడు వీరి వివాహాం రామనాయుడు స్టూడియోలో జ‌ర‌గ‌నున్న‌ది. రాజమౌళి ఫ్యామీలి పెళ్ళి ప‌నుల‌తో చాలా బిజీగా ఉన్నారు. ఒక్క వైపు రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంను రూపొందించ‌నున్నాడు. ఈ చిత్రంన‌కు సంబందించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చూసుకుంటు మ‌రో వైపు పెళ్ళికి సంబందించిన షాపింగ్ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు పెళ్ళికి సంబందించిన అహ్వానా ప‌త్రిక‌ల‌ను పంచ‌డంతో పాటు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కుల‌ను అహ్వానించ‌బోతున్నాడు. ఈ వివాహానికి టాలీవుడ్ మొత్తం హాజ‌రుకానున్నారు. అతిర‌ధ మ‌హార‌దుల స‌మ‌క్షంలో విరీ వివాహా ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న‌ది.

Rajamouli Son SS Karthikeya Engagement