య్ నుండి వచ్చి డైరెక్ట్ గా పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసిన రాజమౌళి!

Rajamouli who came from Y and went directly to the polling booth to vote!
Rajamouli who came from Y and went directly to the polling booth to vote!

తన మూవీ లతో భారతీయ సినీ పరిశ్రమకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి. దుబాయ్ లో ఉన్న ఎస్ ఎస్ రాజమౌళి ఓటు వేసేందుకు డైరెక్ట్ గా విమానాశ్రయం నుండి పోలింగ్ బూత్ కు వెళ్లారు. అలా అలిసిపోయిన లుక్స్ తో ఉండి, ఓటు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకున్నారా అని అంటూ చెప్పుకొచ్చారు. తను ఓటు వేసిన విషయాన్ని వెల్లడించడానికి ఫోటోని కూడా షేర్ చేశారు. సిరా ఉన్నటువంటి వేలిని చూపిస్తున్న రమా రాజమౌళి, జక్కన్న లని ఫొటోలో చూడవచ్చు.

 

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో జక్కన్న SSMB29 వ మూవీ ని చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీ ను జక్కన్న హాలీవుడ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది .