ఎన్టీఆర్ కి పోటీగా రజనీకాంత్ : ఎందుకో తెలుసా ?

Rajinikanth competing with NTR: Do you know why?
Rajinikanth competing with NTR: Do you know why?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కాగా ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఐతే, ఇప్పుడు దేవర మూవీ కి పోటీగా మరో స్టార్ హీరో మూవీ రాబోతుందని టాక్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ వేట్టయాన్ కూడా అక్టోబర్ లో విడుదల కానున్నది . లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ ను అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Rajinikanth competing with NTR: Do you know why?
Rajinikanth competing with NTR: Do you know why?

దేవర మూవీ దసరా పండుగ స్పెషల్ గా రాబోతుంది. రజనీకాంత్ మూవీ కూడా దసరా స్పెషల్ గానే వస్తుంది అంటున్నారు. మరి ఈ పోటీకి బ్రేక్ ఇస్తారా ? లేక, పోటీలోనే ఉంచుతారా ? అనేది చూడాల్సిఉంది . అన్నట్టు రజనీకాంత్ మూవీ లో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, రావు రమేష్ లాంటి నటులు కూడా నటిస్తున్నారు. ఇక దేవర మూవీ లో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, జగపతిబాబు వంటి నటీనటులు నటిస్తున్నారు.