టైటిల్ లేదు కానీ .. రామ్-బోయపాటి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ..

టైటిల్ లేదు కానీ .. రామ్-బోయపాటి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ..
Ram pothineni

టాలీవుడ్ యువ హీరోల్లో ఎన‌ర్జిటిక్ స్టార్..ఉస్తాద్‌ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే . అయితే ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా ఆక్ట్ చేస్తుంది . మాస్ లుక్ లోని రామ్ పోస్టర్, గ్లింప్స్ ఫాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ రిలీజ్ డేట్ ను ఎం,ఆత్రం మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కానుంది అని అధికారికంగా తెలియజేసారు .

ఈ నెప్పద్యం లో రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెల్ల చొక్క, పంచెలో పొలంలో మంచం వేసుకొని హీరో రామ్ కూల్ గ కూర్చున్న ఏ పోస్టర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది .అయితే ఏ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు అని తెలుస్తుంది . తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏ సినిమా విడుదల కానుంది. ఏ క్రమంలో సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు , శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు .