రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ కి టైటిల్ ఫిక్స్..!

Ram Charan, Buchibabu movie title fix..!
Ram Charan, Buchibabu movie title fix..!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ తో బిజీగా ఉన్నారు శంకర్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ మూవీ తర్వాత చరణ్ నటిస్తున్న మూవీ ఆర్సి 16 ఉప్పెన మూవీ తో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఈ మూవీ వస్తుందని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఆర్సి 16 ఈనెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోందట ఈ మూవీ టైటిల్ గురించి ఎప్పటినుండో సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది . పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది రంగస్థలం తర్వాత అలాంటి గ్రామీణ నేపథ్యంలో చరణ్ నటిస్తున్నారు చాలా మంది ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని పెద్ది అని పిలుస్తారు కదా కూడా అలానే ఉండడంతో ఆ టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్లు టాక్ మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉన్నది .