ఓవర్సీస్ లో విదేయ రాముడి సత్తా చాటేనా…?

Exhibitors Interested In Ramcharan Movie

రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రంను బోయపాటి ఫుల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. ఫ్యామిలీ ఎలెమెంట్స్ కంటే మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయిని ఇటివల విడుదలైన ట్రైలర్ ను చూస్తే అర్ధం అవ్వుతుంది. ఫ్యామిలీ సినిమాకే ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతారు అనే సంగతి తెలిసిందే. కావున వినయ విధేయ రామ చిత్రం మాస్ ఎలిమెంట్స్ కూడిన చిత్రం కావున అక్కడ ప్రేక్షకులు చరణ్ ను ఎలా రీసివ్ చేసుకుంటారో మరి. ఎందుకంటే ఇప్పటివరకు బోయపాటి సినిమాలు ఓవర్సీస్ లో సరిగ్గా వసూళ్ళు చేసిన దాఖలు లేవు. కానీ తెలుగు రాష్ట్రలో మాత్రం బోయపాటికి తిరుగు ఉండదు. చాలా మంది స్టార్స్ ఓవర్సీస్ లో పడి కోట్ల మార్క్ ను టచ్ చేస్తుంటే బోయపాటి, చరణ్ మూవీ కనీసం ఆ మాత్రం కాకున్నా అందులో సగానికి పైగా వసూళ్ళు చేస్తుందాని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇక్కడ తెలుగు రాష్ట్రలో మాత్రం భారీ స్థాయిలో ఒప్పెనింగ్స్ రావడం మాత్రం ఖాయంని తెలుస్తుంది. కానీ ఆ టైం లో ఎఫ్2, ఎన్టీఆర్ బయోపిక్ ఉండటంతో రికార్డ్స్ స్థాయిలో వసూళ్ళు అసాద్యం అంటున్నారు. వినయ విధేయ రామ చిత్రం ఇక్కడ భారీ స్థాయిలో ఒప్పెనింగ్స్ రావడం మాత్రం పక్క కానీ ఓవర్సీస్ లో మాత్రం అంత ఆ హడావుడి ఉండదు ఈసారి ఎలాగైనా ఓవర్సీస్ లో రికార్డ్స్ స్థాయిలో వసూళ్ళు రాబట్టాలని సినిమాకు ఫ్యామిలీ టచ్ ఇచ్చాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఓవర్సీస్ లో కూడా రికార్డ్స్ స్థాయిలో వసూళ్ళు సాదించలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇకా మెగా ఫాన్స్ కూడా ఓవర్సీస్ లో చాలా మంది ఉన్నారు. తమ స్టార్ సినిమా ఎలాగైనా ఓవర్సీస్ లో రికార్డ్స్ స్థాయిలో వసూళ్ళు రాబడుతుంది అంటున్నారు. తెలుగు డైరక్టర్స్ ఓవర్సీస్ లో మంచి రికార్డ్స్ ను క్రియేట్ చేశారు. బోయపాటి కూడా ఎలాగైనా ఓవర్సీస్ లో మంచి వసూళ్ళు సాదించి వారి స్థానంలో చేరాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.