రాష్ట్రపతిగా కోవిద్ ప్రమాణం.

ramnath kovind takes oath as india 14th president

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత నూతన రాష్ట్రపతిగా రామ్ నాధ్ కోవిద్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కోవిద్ ప్రసంగంలోని బులెట్ పాయింట్స్ ఇవే…

  • కోవింద్‌తో ప్రమాణస్వీకారం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్
  • ప్రమాణస్వీకారానికి హాజరైన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు
  • రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ తొలి ప్రసంగం
  • గౌరవంతో రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తున్నా
  • నేను ఓ చిన్న గ్రామంలో మట్టి ఇంట్లో పుట్టాను
  • దేశ ప్రజలు నామీద ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటాను
  • రాష్ట్రపతి గౌరవాన్ని నిలిపిన మహనీయుల అడుగుజాడల్లో నడుస్తాను
  • నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేశాను
  • సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం భారత్ సొంతం
  • వేలాది మంది పోరాటయోధుల ఫలితంతో స్వాతంత్ర్యం వచ్చింది
  • సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యాలను చేరుకోవాలి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.

మరిన్ని వార్తలు

ముద్రగడ యాత్రపై పోలీస్ ఉక్కుపాదం.

జగన్ ఆశల మీద కోట్ల నీళ్లు చల్లుతున్నాడు.

ఆ బామ్మ అహ నా పెళ్ళంట అంటే కేకో కేక .