200 కోట్లకు ఫిక్స్ చేశారు…!

Rana Hiranyakashipu Movie On Sets In January

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ గుణశేకర్ గతంలో అనుష్క ప్రధాన పాత్రలో రుద్రమదేవి చిత్రాని తీసి మంచి విజయంను దక్కించుకున్నాడు. తెలంగాణా వీరవనిత గా పేరుగాంచిన ఓరుగల్లు బిడ్డ మహా రాణి రుద్రమదేవి జీవిత చరిత్రను, ఆ నాటి పరిస్థితులను మన కండ్లకు కట్టినట్టుగా చూపించాడు. తాజాగా మరో హిస్ట్టరికాల్ మూవీ హిరణ్యకసిప చిత్రాని, మన భళాల దేవుడు రానా ముఖ్య పాత్రలో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతునాయి. గుణ శేకర్ ఈ కథపై ఓ ఏడాది పాటుగా వర్క్ చేస్తున్నాడు. ఈ మద్యనే స్క్రిప్ట్ వర్క్ పుర్తి అవ్వడంతో, తెరరూపంలో చూపించడానికి గణ శేకర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

rana-dhaggupTI

హిరణ్య కసిపుడి జీవితం ఆధారంగా రుపొందనున్నది. శ్రీ హరిని ద్వేషించే హిరణ్య కశిపుడు… శ్రీ హరిని ప్రేమించే హిరణ్య కశిపుడు కొడుకు ప్రహాలధుడు… ల మద్య ఈ కథనడుస్తుంది. అప్పట్లో ఎస్వి రంగారరావు ప్రధాన పాత్రలో భక్తప్రహలద అనే చిత్రం వచ్చింది. ఇసారి సరికొత్త విజువల్స్, గ్రాఫిక్స్ వర్క్స్ తో కూడిన హిరణ్యకశిప చిత్రాని అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ జనవరిలో పూజ కార్యక్రమాలతో ప్రారంబిస్తారు. ఆ తరువాత నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు 200 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. హిరణ్యకశిప చిత్రం ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుంది.