రణ్బీర్ కపూర్ “రామాయణ” మూవీ లేటెస్ట్ అప్డేట్!

Ranbir Kapoor
Ranbir Kapoor "Ramayana" Movie Latest Update!

బాలివుడ్ స్టార్ యాక్టర్ హీరో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) చివరిసారిగా అనిమల్ సినిమా లో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ హీరో ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

Ranbir Kapoor "Ramayana" Movie Latest Update!
Ranbir Kapoor “Ramayana” Movie Latest Update!

కన్నడ స్టార్ హీరో యష్ ఈ మూవీ కోసం రెడీ అయిపోయారు. అయితే ఈ మూవీ నిర్మాణం కోసం అని తెలుస్తుంది . ప్రైమ్ ఫోకస్ కు చెందిన నమిత్ మల్హోత్రా తో మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా హీరో యశ్ చేతులు కలుపుతున్నారు. మూవీ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ న్యూస్ తో మూవీ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొన్నది . ఈ మూవీ లో హీరో యష్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది . ఈ మూవీ కు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.