ఓటీటీ లోకి వచ్చేస్తున్న రజాకార్ మూవీ..ఎప్పుడంటే ..!

Razakar movie coming to OTT..
Razakar movie coming to OTT..

తెలంగాణ చరిత్రని తెలిపే చాలా మూవీ లు ప్రేక్షకులు ముందు కి వచ్చాయి ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఏటా సత్యనారాయణ దర్శకత్వం లో వచ్చిన రజాకర్ మూవీ ఓటీటీ లోకి రావడానికి రెడీ అయింది. ఇంద్రజ బాబి సింహ అనసూయ తదితరులు ఈ మూవీ లో నటించారు.

Razakar movie coming to OTT..
Razakar movie coming to OTT..

ఈ మూవీ కి గూడూరు నారాయణ నిర్మాతగా వ్యవహరించారు ఈ మూవీ మొదటిగా విమర్శలుని ఎదుర్కొన్న తర్వాత మంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలని కళ్ళ కు కట్టినట్లు చూపించారు . ఏప్రిల్ 26 లేదంటే మే 3న ఓటిటిలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది . జీ ఫైవ్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది