వర్మ కడప రెడ్ల సిరీస్ వచ్చేసింది

RGV's Kadapa Web Series Trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నట్లుగానే ‘కడప’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశాడు. దాదాపు అయిదు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ట్రైలర్‌లోనే తన వెబ్‌ సిరీస్‌లో ఏం ఉండబోతుంది, ఎలాంటి సన్నివేశాలను తన వెబ్‌ సిరీస్‌లో చూపించబోతున్నాడో వర్మ చెప్పకనే చెప్పాడు. పలు ఫ్యాక్షన్‌ సీన్స్‌ను తన గత చిత్రాల నుండి కాపీ కొట్టినట్లుగా అనిపిస్తున్నాయి. యూట్యూబ్‌లో పెట్టే కంటెంట్‌కు ఎలాంటి సెన్సార్‌ అక్కర్లేదు కనుక విచ్చలవిడిగా బూతులను వాడటంతో పాటు, మరీ దారుణంగా రక్తపాతంను చూపించడం జరిగింది. వర్మ కొన్ని సీన్స్‌లలో మరీ వల్గర్‌ బూతులను వాడటం జరిగింది. చెప్పడానికి సైతం వీలు లేనివర్మ ‘కడప’ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ టాక్‌

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నట్లుగానే ‘కడప’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశాడు. దాదాపు అయిదు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ట్రైలర్‌లోనే తన వెబ్‌ సిరీస్‌లో ఏం ఉండబోతుంది, ఎలాంటి సన్నివేశాలను తన వెబ్‌ సిరీస్‌లో చూపించబోతున్నాడో వర్మ చెప్పకనే చెప్పాడు. పలు ఫ్యాక్షన్‌ సీన్స్‌ను తన గత చిత్రాల నుండి కాపీ కొట్టినట్లుగా అనిపిస్తున్నాయి. యూట్యూబ్‌లో పెట్టే కంటెంట్‌కు ఎలాంటి సెన్సార్‌ అక్కర్లేదు కనుక విచ్చలవిడిగా బూతులను వాడటంతో పాటు, మరీ దారుణంగా రక్తపాతంను చూపించడం జరిగింది. వర్మ కొన్ని సీన్స్‌లలో మరీ వల్గర్‌ బూతులను వాడటం జరిగింది. చెప్పడానికి సైతం వీలు లేని ఆ డైలాగ్స్‌ను వర్మ కావాలని మరీ జొప్పించినట్లుగా అనిపిస్తుంది.

ట్రైర్‌లోనే ఈస్థాయి రక్తపాతం మరియు బూతులు ఉన్నాయి అటే మొత్తం వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో తాను చూపించాలని భావించి, చూపించలేక పోయిన సీన్స్‌ను, బూతులను ఈ వెబ్‌ సిరీస్‌లో వర్మ చూపించాలని ఫిక్స్‌ అయినట్లుగా కనిపిస్తుంది. వర్మ వెబ్‌ సిరీస్‌ రెడ్డి వర్గంను టార్గెట్‌ చేసిన నేపథ్యంలో ఆ వర్గం వారు చాలా ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యాక్షనిజంకు రాయలసీమ అమ్మ అయితే కడప అయ్య అన్నట్లుగా ఉన్న డైలాగ్‌లు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. వర్మ ఆ వెబ్‌ సిరీస్‌ను విడుదల చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడే కొందరు బెదిరిస్తున్నారు. కాని వర్మ అలాంటి వాటికి బెదిరిపోయే రకం కాదు అని అందరికి తెల్సిందే. వర్మ కడప వెబ్‌ సిరిస్‌ మరెంత దుమారంను రేపుతుందో చూడాలి. ఆ డైలాగ్స్‌ను వర్మ కావాలని మరీ జొప్పించినట్లుగా అనిపిస్తుంది.

ట్రైర్‌లోనే ఈస్థాయి రక్తపాతం మరియు బూతులు ఉన్నాయి అటే మొత్తం వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో తాను చూపించాలని భావించి, చూపించలేక పోయిన సీన్స్‌ను, బూతులను ఈ వెబ్‌ సిరీస్‌లో వర్మ చూపించాలని ఫిక్స్‌ అయినట్లుగా కనిపిస్తుంది. వర్మ వెబ్‌ సిరీస్‌ రెడ్డి వర్గంను టార్గెట్‌ చేసిన నేపథ్యంలో ఆ వర్గం వారు చాలా ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యాక్షనిజంకు రాయలసీమ అమ్మ అయితే కడప అయ్య అన్నట్లుగా ఉన్న డైలాగ్‌లు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. వర్మ ఆ వెబ్‌ సిరీస్‌ను విడుదల చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడే కొందరు బెదిరిస్తున్నారు. కాని వర్మ అలాంటి వాటికి బెదిరిపోయే రకం కాదు అని అందరికి తెల్సిందే. వర్మ కడప వెబ్‌ సిరిస్‌ మరెంత దుమారంను రేపుతుందో చూడాలి.