రిషి సునక్ బంగ్లా ప్రధానికి ఇచ్చిన గౌరవానికి ఫిదా

రిషి సునక్ బంగ్లా ప్రధానికి ఇచ్చిన గౌరవానికి ఫిదా
రిషి సునక్ బంగ్లా ప్రధానికి ఇచ్చిన గౌరవానికి ఫిదా

ఢిల్లీలో షేక్ హసీనాతో రిషి సునక్ భేటీ అయ్యారు. 75 ఏళ్ల షేక్ హసీనా కుర్చీలో ఉండగా,యూకే ప్రధాని రిషి సునక్ ఆమెతో గౌరవంగా మసులుకున్న తీరుఅందరిని ఆశ్చర్యపరచింది. 75 ఏళ్ల షేక్ హసీనాకు దెగ్గరికి వెళ్లి.. ఓ మోకాలిని నేలకు ఆనించి.. తన చేతిని హసీనా కూర్చున్న కుర్చీపై పెట్టిన దృశ్యాలు మరియు రిషి సునాక్ ఆమెతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు ఎపుడు నెటింట్ల వైరల్ అవుతున్నాయి

రిషి సునక్
రిషి సునక్ ఆమెతో గౌరవంగా మసులుకున్న తీరుఅందరిని ఆశ్చర్యపరచింది

ఓ దేశానికి ప్రధానిగా ఉన్న రిషి.. తన హోదాను మర్చిపోయి .. డౌన్ తో ఎర్త్ వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తీరుతో , అయన నెటిజన్ల మనసును గెలుచుకుంటున్నారు.