విశాఖప్నటం జిల్లాలోని మధురవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం మధురవాడ వద్దపై బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో భార్యాభర్తలు, కుమార్తె ఉన్నారు. మధురవాడ నుంచి విశాఖ సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలిస్తున్నారు.