జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె మండలం మద్దిమడుగులో వ్యాన్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పనులు చేస్తున్నవారిపై వ్యాన్ దూసుకెళ్లింది.
ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించారు.