తేజు కు లక్ కనుచూపు మేరలో కనపడటం లేదు…!

Sai Dharam Tej' Chitralahari Goes On The Floors

మెగాస్టార్ చిరంజీవి మేనళ్ళుడు సాయి ధరమ్ తేజ్ మొదటి చిత్రం పిల్ల నువ్వు లేని జీవితం చిత్రంతో మంచి విజయంను దక్కించుకున్నాడు. మేనమామ పోలికలు ఉండటంతో మెగా ఫాన్స్ మరియు ఆడియన్స్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఫ్యూచర్ లో మంచి స్టార్ గా ఎదుగుతాడు అనుకున్నారు. కానీ ఎప్పుడు అదృష్టం ఒక్కరి పక్కనే ఉండదు అదే జీవితం అంటే… ఆ తరవాత వచ్చిన సినిమాలు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ పర్వాలేదు అనిపించాయి. అదృష్టం పక్కనే ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఆ తరువాత వచ్చిన సినిమాలు సాయి లైఫ్ పైనే ఫెయిల్యూర్ యాక్టర్ అనే ముద్రను వేశాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్ కాస్త గ్యాప్ ఇచ్చి చిత్రలహరి అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రాని కిషోర్ తిరుమల మైత్రి మూవీస్ బ్యానర్ పైన తెరకేక్కిస్తున్నాడు.

Sai Dharam Tej to act in Gopichand Malineni Direction

సక్సెస్ ఫుల్ బ్యానర్ అని పేరు తెచుకున్నా మైత్రి మూవీస్ కూడా ఈ మద్య రెండు చిత్రాలను విడుదల చేసి ఫెయిల్యూర్ ను చవి చూసింది. కావున సాయి కి అదృష్టం తో పాటు గా ఫెయిల్యూర్ కూడా పక్కనే ఉన్నది. చిత్రలహరి చిత్రని వచ్చే ఏడాది ఏప్రిల్ 19 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు నాని జెర్సీ చిత్రం కూడా విడుదలకు సిద్ధం గా ఉన్నది. నాని సినిమా మార్కెట్ పరంగా పర్వాలేదు. నాని జెర్సీ క్రికెట్ నేపధ్యం తో కూడిన చిత్రం. ఆ టైం లో ఐ‌పి‌ఎల్ కూడా స్టార్ట్ అవ్వుతుంది సో నాని జెర్సీ చాలా సింపుల్ గా అడేస్తుంది. వేసవి కి పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి. సాయి పెద్ద సినిమాలతో పోటి పడి రిలీజ్ చేయలేడు. కావున మెగా హీరో కి ఎటు చుసిన లక్ కలిసి వచ్చే అవకాశం లేదనిపిస్తోంది.

Sai Dharam Tej Chitralahari Shoot Begins