సహజీవనానికి నేను వ్యతిరేకం కాదు…!

Sai Pallavi Exclusive Interview

సాయి పల్లవి మలయాళం సినిమాలో రెండు మూడు సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాలేదు, తెలుగులో వరుణ్ తేజ్ తో ఫిదా మూవీ లో నటించి తెలుగు, తమిళంలో ను మంచి అవకాశాలు దక్కిన్చుకొన్ని మంచి నటిగా రానిస్తుంది. తాజాగా ఆమె నటించిన మారి2, పడి పడి లేచే మనసు సినిమాలు విడుదలైనాయి. ఆ రెండు సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు రావడంతో ఆమె ఆనందంలో ఉన్నారు. తాజగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వ్యాక్యాలు చేసింది. అవి సహజీవనం తప్పే కాదు అంటున్నారు. ఇద్దరు వ్యక్తులు తమగురుంచి తెలుసు కోవడానికి సహజీవనం మంచిగా ఉపయోగపడుతుందన్నారు.

నాకు ఈ మద్య ఎక్కువగా మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా, ఎవరితోనైనా కలిసి ఉంటున్నార అనే ప్రశ్నలు ఎక్కువ అయ్యాయి అన్నారు. తనకు మాత్రం లివింగ్ టు గెదర్ ఇష్టం లేద్దనారు అంత మాత్రాన నేను సహజీవనానికి వ్యతిరేకం కాదన్నారు. నేను వైవాహిక జీవితాని కావాలనుకుంటున్న అన్నారు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఎక్కువగా లవ్ ప్రపోజల్స్ వచ్చేవి కానీ నేను మాత్రం బుక్స్ ని మాత్రమే ప్రేమించేదాని. ఇప్పుడు మాత్రం నా వృతిని మాత్రమే ప్రేమిస్తున్నాను. దానితోనే నేను సహజీవనం చేస్తున్నాను అన్నారు. సాయి పల్లవి మలయాళంలో పాహత్ పాజిల్ అనే సినిమాలో నటిస్తుంది అదే నేపద్యంలో తమిళంలో సూర్య సరసన యన్జికే సినిమాలో నటిస్తుంది ఈ చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది.