క్లీవేజ్ షో పై రష్మి షాకింగ్ వ్యాఖ్యలు…!

Rashmi Gautam Bold Reply To A Fan On Cleavage Show

సినిమాలో అవకాశాల కోసం చాలా మంది చాలా దారులు వెతుకుతారు. అందులో కొంతమంది బుల్లి తెరపై రానిస్తుంటారు. మరికొందరు సోషల్ మీడియా యు ట్యూబ్, పేస్ బుక్, ద్వార సినిమాలో అవకాశలకోసం ప్రయత్నిస్తుంటారు. వీరిలో తొందరగా సినిమాకు దగ్గర అయ్యేది మాత్రం టివి షోస్ ద్వార వచ్చే వారు మాత్రమే అనడంలో ఎ మాత్రం సందేహం లేదు. అలా వచ్చిన వారిలో ముఖ్యంగా జబర్దస్త్ షో యాంకర్స్ అనసూయ, రష్మి ముందుంటారు. అనసూయ బుల్లి తెరపైన ఓ వెలుగు వెలుగుతూ వెండితెరపైన కూడా రాణిస్తుంది. కాకపోతే సినిమాలో కీలక,పాత్రలు మాత్రమే ఇప్పటివరకు చేస్తువచ్చింది. ఇకా రష్మి విషయానికి వస్తే అలా కాదు. లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ, హీరొయిన్ గా రానిస్తూ వస్తుంది. కాకపోతే రష్మి మాత్రం బోల్డ్ గా ఉండే సినిమాలను ఎక్కువగా ఎంచుకుంటుంది. అందుకే ఆమెకు ఫాన్స్ కూడా ఎక్కువ.

ఓ అభిమాని రష్మిని మీరు ఎందుకు ఎక్కువగా క్లివేజ్ షో చెయ్యడానికి ఇష్టపడుతారని సూటిగా ప్రశ్నించాడు అందుకు రష్మి నా బాడీ లో నాకు బాగా ఇష్టమైనది క్లివేజ్ పార్ట్ అందుకే నేను ఎక్కువగా క్లివేజ్ షో కి ఇష్ట పడుతాను. అది నాలో కాన్ఫిడెన్సు ను నిపుతుందని బోల్ద్గ్ గా సమాధానం చెప్పింది. ఆ జవాబుతో ఆ అభిమాని షాక్. మరో అభిమాని మీ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయి. ఎందుకు మీరు లిప్ లాక్ కూడా రెడీని ఇండైరక్ట్ గా లిప్ లాక్ కూడా రెడీని దర్శకులకు హింట్ ఇస్తున్నారాని అడిగిన ప్రశ్నకు…సమాధానంగా కథలో లిప్ లాక్ అవసరం అయితే మాత్రం నేను లిప్ లాక్ కి రెడీ అన్నారు. అవి నా యాక్టింగ్ స్కిల్ల్స్ ను బట్టి ఉంటుందిని బోల్డ్ గా సమాధానం చెప్పింది.