400 మందితో ‘సలార్’ క్లైమాక్స్! హైలైట్ గా నిలిచే యాక్షన్ సీన్స్

400 మందితో 'సలార్' క్లైమాక్స్! హైలైట్ గా నిలిచే యాక్షన్ సీన్స్
Prabhas Salaar

ప్రభాస్ మరోసారి మాస్ యాక్షన్ ‘సలార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరేక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆ మధ్య ఈ సినిమా షూటింగుకు కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు వీలైనంత త్వరగా ముగించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా క్లైమాక్స్ కి చాల గట్టిగానే ప్లన్స్ చేస్తున్నారుఅంట మేకర్స్. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో దాదాపు నాలుగు వందల(400) మంది షూటింగ్ లో పాల్గొంటున్నారు అని అంటున్నారు. అయితే క్లైమాక్స్ ను ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంచుమించు ఈ సినిమా “KGF’ స్థాయిలో ఉండబోతుంది అని అనుకోవచ్చు. ఈ సీన్ ఈ సినిమాకై హైలైట్ గా నిలుస్తుందనీ అనుకుంటున్నారు .

ఇంతవరకూ ప్రభాస్ చేసినఅన్ని యాక్షన్ సీన్స్ లో ఇది బెస్ట్ గ కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గ శ్రుతి హాసన్ నటిస్తోంది. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ పెరిగిపోతుంది అని అభిమానులు చాల బలంగా ఎదురు చుస్తునారు.

400 మందితో 'సలార్' క్లైమాక్స్! హైలైట్ గా నిలిచే యాక్షన్ సీన్స్
Prabhas Salaar