“సలార్” మాసివ్ విజువల్ ట్రీట్ ఫిక్స్.!

Prabhas
Prabhas

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా దగ్గర బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చే చిత్రంగా ఇది రాబోతుండగాయి చిత్రాన్ని మాత్రం అనుకున్న దానికంటే భారీ స్థాయిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

మెయిన్ గా అయితే మూవీ లవర్స్ సాలిడ్ ట్రీట్ ఇచ్చే విధంగా వరల్డ్ వైడ్ మాసివు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాయి చిత్రం ఐమాక్స్ వర్షన్ రిలీజ్ పై కూడా గత కొంతకాలం నుంచి మంచి అయితే ఉంది. ఇక లేటెస్టుగా అయితే దీన్ని పై ఆఫిసియల్ క్లారిటీ వచ్చేసింది.

యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ చిత్రం హాయ్ మ్యాక్స్ వర్షన్ రిలీజ్ నీకు కన్ఫర్మ్ చేయగా దీంట్లో అయితే వరల్డ్ వైడ్ గా కూడా సాలర్ ఐమాక్స్ స్క్రీన్ లో అదిరిపోయేట్రేట్ ని ఇవ్వబోతుంది అని కన్ఫామ్ అయిపోయింది. దానికి అంటే నీల్ అండ్ టీం ఓ బిగ్గెస్ట్ ట్రీట్ ని ప్రామిస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు.