పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “సలార్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ ఒకో కొత్త అప్డేట్ ని అయితే అందిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా యూఎస్ మార్కెట్ లో కూడా ప్రత్యంగిర సినిమాస్ వారు రికార్డు లెవెల్లో విడుదల చేస్తూ ఉన్నారు.
అయితే అక్కడ ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ కాగా సినిమా మాత్రం సెన్సేషనల్ బుకింగ్స్ ని అక్కడ నమోదు చేయడం ఆపలేదు. రీసెంట్ గానే హాఫ్ మిలియన్ డాలర్స్ ని ప్రీ సేల్స్ లో నమోదు చేయగా ఇపుడు మరో లక్ష డాలర్స్ మార్క్ అందుకొని 6 లక్షల డాలర్స్ కి చేరింది. ఇక నెక్స్ట్ ట్రైలర్ సాంగ్స్ ప్రీ రిలీజ్ ఇవన్నీ అయ్యాక ప్రీమియర్ నెంబర్ లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో డౌట్ లేదు మరి చూడాలి సలార్ ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో.
Box office dynamite! 💥#Salaar's USA Premiere Pre Sales cross the $600K mark and setting the stage for an RECORD BREAKING OPENINGS 🤙🏾🤙🏾🤙🏾🤙🏾#Prabhas #SalaarCeaseFire pic.twitter.com/S6LQcoWWqU
— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 12, 2023