సమంత.. నీకు పెళ్లి అయ్యింది గుర్తుంచుకో!

Samantha Short Dress Fans Started Trolling

గత సంవత్సరం అక్టోబర్‌లో అక్కినేని నాగచైతన్యతకు సమంతకు వివాహం అయిన విషయం తెల్సిందే. అయితే ఈ విషయాన్ని సమంత మర్చిపోయినట్లుగా ఉందని సోషల్‌ మీడియాలో కొందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పెద్ద గౌరవ ప్రధమైన కుటుంబంకు కోడలిని తాను అనే విషయాన్ని సమంత మర్చి పోయినట్లుగా అనిపిస్తుంది అంటూ అక్కినేని అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కాస్త పద్దతిగా ఉండాల్సింది పోయి సమంత చేస్తున్న పనులు అక్కినేని ఫ్యాన్స్‌కు ఆగ్రహంను తెప్పిస్తున్నాయి.

Samantha Short Dress

ఆమద్య ‘రంగస్థలం’ చిత్రంలో రామ్‌ చరణ్‌తో లిప్‌ లాక్‌ చేసిన ఈమె తాజాగా ఒక పొటోతో వివాదాస్పదం అయ్యింది. ‘యూటర్న్‌’ చిత్రం విడుదలైన తర్వాత హాలీడే ట్రిప్‌కు వెళ్లిన ఈఅమ్మడు అక్కడ బికినీలో ఎంజాయ్‌ చేస్తుంది. ఎంజాయ్‌ చేయడం పర్వాలేదు, కాని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. ఒక వైపు అక్కినేని అభిమానులు విమర్శలు చేస్తుంటే మరో వైపు ఇతరులు మాత్రం సమంత పిక్‌కు ఫిదా అవుతున్నారు. సమంత పెళ్లి అయిన తర్వాత కూడా ఇంత గ్లామర్‌గా, ఇంత బోల్డ్‌గా కనిపించడం అభినందనీయం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.