హీరోల గురించి సమంత షాకింగ్ కామెంట్స్..!

Samantha's shocking comments about heroes..!
Samantha's shocking comments about heroes..!

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా మూవీ ల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ల ను కూడా సొంతం చేసుకుంది సమంత. తన అందంతో డాన్స్ తో అందరినీ మెప్పిస్తూ ఉంటుంది ఏ మాయ చేసావే మూవీ తో సమంత తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి హీరోయిన్ గా ఈమె పేరు తెచ్చుకుంది ప్రస్తుతం అనారోగ్య సమస్య కారణంగా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది రాబోయే రోజుల్లో సమంత మళ్ళీ మూవీల్లోకి వచ్చి యధావిధిగా కొనసాగించాలని సమంత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Samantha's shocking comments about heroes..!
Samantha’s shocking comments about heroes..!

సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోవడంతో ఫాన్స్ ఎంతో హ్యాపీ అయ్యారు , కానీ ఇద్దరు కూడా నాలుగేళ్లలో పెద్ద షాక్ ఇచ్చారు నాలుగేళ్లకే డివోర్స్ తీసుకుంటున్నామని ప్రకటించారు దీంతో అభిమానులు చాలా నిరాశ చెందారు. తాజాగా సమంత గురించి ఒక వార్త వైరల్ అవుతుంది . సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యి మహేష్ బాబు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ తో నటించారు కదా ఎవరికీ ఏ టాగ్ ఇస్తారు అని అడిగితే సమంత జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ డాన్సర్, మహేష్ బాబు మోస్ట్ డిసైర్బల్, పవన్ కళ్యాణ్ కొంచెం భిన్నంగా మై గురు అని చెప్పారు