ఎన్టీఆర్ ను కలిసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్…!

Sandeep Reddy Vanga To Make Another Arjun Reddy With Jr NTR

విజయ్ దేవరకొండ సందీప్ వంగ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఆర్జున్ రెడ్డి. ఈ చిత్రం తెలుగు యూత్ ను ఓ ఉపు ఉపినా సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు అంతకు ముందు పెళ్లి చూపులు సినిమా హిట్ట్ అయినా అంతగా గుర్తింపు రాలేదు కానీ ఆర్జున్ రెడ్డి చిత్రం విజయ్ కు మాములు ఫాలోయింగ్ లేదు. ఆర్జున్ రెడ్డి చిత్రాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్రానికి కూడా సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపద్యంలోనే సందీప్ మరో కథను సిద్దం చేశాడంట. ఆ కథను సూపర్ స్టార్ మహేష్ బాబు కు వినిపించాడంట.

ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు ఆ తరువాత సుకుమార్ తో మరో సినిమా చెయ్యలిసి ఉన్నది ఇంత బిజీ షెడ్యూల్ వలన మహేష్ నాకున్న కమిట్మెంట్ కారణం వలన ఆవి పూర్తైన తరువాత చూద్దాం అన్నట్లు సమాచారం. ఆ తరువాత సందీప్ వంగ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఓ ఫంక్షన్ లో కలిసి సినిమాకు సంబందించిన ఓ స్టోరీ లైన్ వినిపించాదంట. ఎన్టీఆర్ కి భాగా నచ్చడంతో పూర్తి కథను సిద్దం చేసుకుని రామన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తో మాస్ అండ్ యాక్షన్ లవ్ బ్యాక్ డ్రాప్ తో కూడిన స్టోరీని ప్రచారం సాగుతుంది. మరి సందీప్ వంగ ఎంతవరకు ఎన్టీఆర్ ను తన కథతో మెప్పించి ఒపిస్తాడో చూడాలి.