కేజిఎఫ్2 లో క్రేజీ స్టార్స్…!

Sanjay Dutt Playing Key Role In Yash KGF 2 Movie

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రం తెలుగు, తమిళ, హింది, బాషల్లో విడుదలై మంచి విజయాని దక్కించుకుంది. ఏదైనా చిత్రం విజయం సాదించిందంటే దానికి రీమేక్ తియ్యడానికి ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు కేజిఎఫ్ చిత్రానికి రీమేక్ గా కేజిఎఫ్2 ను నిర్మించేందుకు రంగం సిద్దం అవుతుంది. ఈ చిత్రా నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. కేజిఎఫ్2 భారీ తారాగణంతో రూపొందించాలని నిర్మాత ప్రీ ప్రొడక్షన్ పై దృష్టి పెట్టాడు. అందుకోసం బాలీవుడ్ నుండి సంజయ్ దత్త్ ను కేజిఎఫ్2 లో నటింపజేసేందుకు సంజయ్ తో నిర్మాత మంతనాలు జరుపుతున్నాడు.

సంజయ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడంట. ఇంకో లేడీ పాత్రకు రమ్యకృష్ణ పేరు వినిపిస్తుంది. భారత రాష్ట్రపతి రిమిక సేన్ పాత్రలో రమ్యక్ర్సిష్ణ నటిస్తుందని సమాచారం. మొదటి భాగంలో రవిశంకర్ నటించిన పాత్రను రెండోవభాగంలో మరింత పవర్ ఫుల్ గా తిర్చిదిద్దనున్నారు. ఇకా యష్ దుబాయ్ మాఫియా పై చేసే దాడులను కథగా తీసుకుని కేజిఎఫ్2 లో మెయిన్ గా చూపిస్తారు. ఇంత తక్కువ సమయంలో కేజిఎఫ్ చిత్రానికి రీమేక్ రావడం ఒక్కింత అశ్చర్యానికి గురిచేసిన మొదటి భాగం కు సినిమా ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు రావడమే ఇందుకు ప్రధాన కారణంని తెలుస్తుంది. కేజిఎఫ్2 చిత్రంతో యష్ మరోసారి భారీ హిట్ట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నదని సమాచారం.