విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బుదవారం ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌పై నుంచి జారిపడి సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనకు సంబదించి పూర్తి వివరాలు తెలియాల్సింది.