“గేమ్ ఛేంజర్” రిలీజ్ పై పెద్ద ట్విస్ట్ ఇచ్చిన శంకర్..!

Shankar gave a big twist on the release of
Shankar gave a big twist on the release of "Game Changer".

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ నే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు కానీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేకుండా పోయింది. ఇదిగో అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటున్నారు కానీ అసలు ఎప్పుడు వస్తారో వారికే క్లారిటీ లేదని చెప్పుకోవాలి .

Shankar gave a big twist on the release of "Game Changer".
Shankar gave a big twist on the release of “Game Changer”.

అయితే మెగా ఫ్యాన్స్ ఈ మూవీ ఎలాగైనా ఈ ఏడాదిలోనే వస్తుంది అని ఆశిస్తున్నారు. కానీ శంకర్ దీనికి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ అయ్యిన 6 నెలలు తర్వాతే గేమ్ ఛేంజర్ వస్తుంది అని కూడా తేల్చేశారు. అంటే ఈ లెక్కన వచ్చే ఏడాదిలోకి మూవీ’ షిఫ్ట్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఇది మాత్రం ఊహించని ట్విస్ట్ అని అనుకోవాలి. ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.