షాకింగ్ : “చంద్రముఖి -2” రిలీజ్ కి వాయిదా పడింది …

షాకింగ్ : “చంద్రముఖి -2” రిలీజ్ కి వాయిదా పడింది …
Latest News

రజినీకాంత్ నటించన చంద్రముఖి సినిమా పి .వాసు డైరెక్షన్ లో సంచలనం సృష్టించింది . ఇప్పుడు ఈ సినిమా కొనసాగింపుగా సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకురానున్నారు. అయితే ఇందులో రాఘవ లారెన్స్ మరియు కంగనా రనౌత్ లు ముఖ్య పాత్రలను కూడా పోషిస్తున్నారు. ఇంతకు ముందు చిత్ర బృందం ప్రకటించిన మేరకు సినిమాను సెప్టెంబర్ 19న విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వలన సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. కాగా ఈ రోజున దాదాపుగా అయిదు ఆరు మూవీ లు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. మరి ఆ పోటీని తట్టుకుని చంద్రముఖి సీక్వెల్ విజయాన్ని అందుకుంటుందా అన్నది తెలియాలంటే మరో 20 రోజులు వరకు ఆగాల్సిందే.

షాకింగ్ : “చంద్రముఖి -2” రిలీజ్ కి వాయిదా  పడింది …
Chandramukhi-2

వాస్తవంగా అయితే సెప్టెంబర్ 28వ తేదీన సలార్ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా .. వివిధ కారణాలతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.