చిరు లీక్స్.. “విశ్వంభర” లో మళ్లీ ‘ఇంద్ర’ ఫీల్?

Small leaks.. 'Indra' feeling again in "Vishwambhara"?
Small leaks.. 'Indra' feeling again in "Vishwambhara"?

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ మూవీ “ఇంద్ర” రీ రిలీజ్ అయ్యి మరో సారి హిట్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే. అప్పట్లో ఆడియెన్స్ ఎలాగైతే పండగలా చేసుకున్నారో ఈసారి కూడా అప్పటి తరం ఇప్పటి యువత కూడా మెగాస్టార్ మూవీ ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ మూవీ సక్సెస్ గా చిరు సత్కారాన్ని అయితే చిరు తమ యూనిట్ కు అందించారు.

Small leaks.. 'Indra' feeling again in "Vishwambhara"?
Small leaks.. ‘Indra’ feeling again in “Vishwambhara”?

ఈ చిట్ చాట్ లో మెగాస్టార్ తన మార్క్ చిరు లీక్ ను అయితే తన నుంచి రాబోతున్న భారీ ఫాంటసీ మూవీ “ఇంద్ర” లో ఉంటుంది అని అందించారు. మరి ఇంద్ర మూవీ లో భం భం భోలే సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఇప్పుడు విశ్వంభర లో కూడా ఇలాంటి సాంగ్ ఉందని చిరు లీక్ చేయడం ఇప్పుడు కేజ్రీగా మారింది.

తమ దర్శకుడు వశిష్ట అలాంటి సాంగ్ కావాలని కీరవాణి గారిని గట్టిగా కొరికే డెఫినెట్ గా ఇస్తానని మాటిచ్చారు అని తెలిపారు. దీనితో విశ్వంభర ఆల్బమ్ కూడా ఒక రేంజ్ లో ఉండనుంది అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.